CM Chandrababu: ఆ నిర్ణయం పామాయిల్ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. కేంద్రానికి చంద్రబాబు లేఖ!
Tue Jun 17, 2025 20:31 Politics
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్తో తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఏపీలో పామాయిల్ రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు రాసిన లేఖను ఈ సందర్భంగా కేంద్రమంత్రికి అందజేశారు. "ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ సాగు విస్తృతస్థాయిలో జరుగుతోంది. దేశంలో 50శాతం పామాయిల్ సాగు ఏపీదే. 2.49 లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగుతో.. 1.74 లక్షల మంది రైతులకు ఉపాధి లభిస్తోంది. పామాయిల్ దిగుమతిపై కస్టమ్ డ్యూటీ తగ్గించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది.. పామాయిల్ సాగు చేసే రైతులకు నష్టం కలిగే నిర్ణయం. పామాయిల్ నూనె దిగుమతి డ్యూటీ 10శాతం తగ్గింపు వల్ల దీర్ఘ కాలికంగా రైతుల ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం తీసుకున్న లక్ష్యం విఫలం అవుతుంది. 2021-25లో 67,727 హెక్టార్లలో పామాయిల్ సాగు అయింది. 2025-26 కోసం మరో 50,000 హెక్టార్లకు లక్ష్యంగా పెట్టుకున్నాం. గతేడాది దేశంలో అత్యధిక పామాయిల్ సాగు చేసిన రాష్ట్రంగా ఏపీ ఉంది" అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!
Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AndhraPradesh #TDP #Parliamentary #Party Leader #Srikrishna #Devarayalu Meets #Chirag Paswan #APpolitics #APNews #Chandrababu
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.